కళాకారులకు డప్పుల పంపిణీ

31-08-2026 | 12:53pm

గణపురం ఆగస్టు 31 (విజయ క్రాంతి): మండల కేంద్రం సమీపంలో ని కొత్తపల్లి గ్రామంలో డప్పు కళాకారులకు సోమవారం పబ్బ రవి గౌడ్, వారి తల్లిదండ్రులైన పబ్బ ప్రమీల, రాములు దంపతుల జ్ఞాపకార్థం డప్పు కళాకారులకు డప్పులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పోలీసాన్ని లక్ష్మీనరసింహారావు, మోతే కరుణాకర్ రెడ్డి, గాజర్ల చింటూ గౌడ్ సాంబయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు