23 June, 2026 | 2:28 PM

Breaking News

యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •  

వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్

14-03-2026 02:12 AM

వ్యవసాయ మంత్రి తుమ్మల

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : -తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ల లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వ్యవసా య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శుక్రవారం కేఎల్‌ఎన్ ఆడిటోరియంలో నిర్వహిం చిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో తుమ్మల మాట్లాడారు.