4 May, 2026 | 10:44 PM

ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్న డీఈఓ

04-05-2026 09:44 PM

పదవీ విరమణ పొందిన 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నిర్మల్,(విజయక్రాంతి)జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30, 2026న పదవీ విరమణ పొందిన 12 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజనం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల వారి అంకితభావం, నిబద్ధత, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వారు పోషించిన పాత్ర అభినందనీయమని అన్నారు.

సన్మానం పొందిన ఉపాధ్యాయులు:  

పదవీ విరమణ పొందిన 12 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వీరిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యారంగంలో వీరు అందించిన సేవలు అమూల్యమైనవని డీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, "ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు