ఫ్రీడమ్ సేల్ డీల్స్‌ను మిస్ అయ్యారా?
బెంగళూరు, ఆగస్టు, 2026:
అమెజాన్ మెగా డీల్ డేస్ ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పెద్ద గృహోపకరణాలు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇల్లు, వంటగది, క్రీడలు, ఫిట్‌నెస్, రోజువారీ అవసరాలు మరియు మరిన్ని విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై కస్టమర్లకు ఆకర్షణీయమైన డీల్స్ మరియు ఆదా అవకాశాలను అందిస్తోంది. వన్ ప్లస్ ,
బోట్, వోల్టాస్, శాంసంగ్, ఆక్వా గార్డ్, హిమాలయ వంటి ప్రముఖ బ్రాండ్లపై కస్టమర్లు పరిమిత కాల డీల్స్‌ను పొందవచ్చు. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు మరియు ఎంపిక చేసిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈ యంఐ ను పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు 2 లక్షలకు పైగా ఉత్పత్తులపై అదనంగా 5% తగ్గింపుతో మరింత విలువను పొందవచ్చు. అమెజాన్ నౌలో కస్టమర్లు “నిమిషాల్లో డెలివరీ” డీల్స్‌ను పొందవచ్చు. ఇందులో కిరాణా సరుకులు, పండ్లు మరియు కూరగాయలు, ఫ్రోజన్ ఫుడ్, పర్సనల్ కేర్, ఫ్యాషన్ & బ్యూటీ ఉత్పత్తులు, చిన్న గృహోపకరణాలు, ఇల్లు & వంటగది ఉత్పత్తులు వంటి పదివేలకుపైగా రోజువారీ అవసరాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి అనేక నగరాల్లో కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి.
వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవం కోసం AI ఆధారిత ఉత్పత్తుల అన్వేషణ
ఈ మెగా డీల్ డేస్ సందర్భంగా, వేగవంతమైన ఉత్పత్తుల అన్వేషణ మరియు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి రూపొందించిన AI ఆధారిత టూల్స్‌తో అమెజాన్ ఇండియా షాపింగ్‌ను మరింత సులభంగా మరియు సహజంగా మారుస్తోంది. రుఫస్ద్వా రా కస్టమర్లు సహజమైన భాషలో ప్రశ్నలు అడిగి వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందవచ్చు. ఉదాహరణకు, ‘ఇంకా ఆఫర్‌లో ఉన్న పండుగ దుస్తులను చూపించు, సస్తా ఔర్ అచ్చా’ లేదా ‘ఇప్పటికీ చౌకగా లభించే హెడ్‌ఫోన్స్ ఏవి?’ వంటి ప్రశ్నలను అడగవచ్చు. లెన్స్ ఎఐ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఒక ఫోటో తీసి, ఉత్పత్తులను తక్షణమే కనుగొనవచ్చు. కస్టమర్ కోరుకున్న ఉత్పత్తి నిర్ణయించిన లక్ష్య ధరకు చేరుకున్నప్పుడు కొనుగోలును పూర్తి చేయడానికి అలర్ట్‌లను పంపుతుంది. మరింత వ్యక్తిగతీకరించిన హోమ్‌పేజ్ ప్రతి కస్టమర్ వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉత్పత్తులను కనుగొనడంలో సహాయపడుతుంది.






