23 March, 2026 | 7:01 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

23-03-2026 12:28 AM

కరీంనగర్, మార్చి 22 (విజయ క్రాంతి): నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆదివారం లబ్ధిదారులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 197 మంది లబ్ధిదారులకు సుమారు 41,39,500 రూపా యల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో టిఆర్‌ఎస్ నాగరాజు చల్ల హరిశంకర్, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.