17 June, 2026 | 8:42 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అగర్వాల్

05-09-2024 02:12 PM

శాలువాతో సత్కరిస్తున్న ఆలయ అధికారులు

కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అర్చకులు, అధికారులు అదనపు కలెక్టర్ కుటుంబసభ్యులను జ్ఞాపకలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండలం అధికారులు పోలీసులు ఉన్నారు.