21 April, 2026 | 7:32 PM

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.

21-04-2026 06:28 PM

బోథ్,(విజయక్రాంతి): బోత్ మండలంలోని దన్నూర్ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సబ్ స్టేషన్ స్థలాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా విద్యుత్ శాఖ అధికారి శేష రావు సంబంధిత డిఈఏడీలతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సబ్ స్టేషన్ కోసం కొనుగోలు చేసి ఇచ్చిన 20 గుంటల భూమిని జిల్లా అధికారులకు చూపించారు. దీంతో త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని గ్రామస్తులకు వివరించారు ఆయన వెంట గ్రామ పెద్దలు ఉన్నారు