12 March, 2026 | 10:48 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మున్సిపల్ చైర్ పర్సన్ వైద్యుల సన్మానం

02-03-2026 08:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి దంపతులను సోమవారం నిర్మల్ డాక్టర్ అసోసియేషన్, ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్ మిత్ర మండలి యువజన సంఘ సభ్యులు, యూత్ సంఘాల నేతలు వేరువేరుగా కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నరసింహారెడ్డి రఘునందన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నరేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.