6 July, 2026 | 9:20 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీ బలోపేతానికి కృషి

08-08-2024 03:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీలోని సీనియర్ల అనుభవాలను జూనియర్లకు పంచి సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కెప్టెన్ అనురాధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 50 మందితో ప్రారంభమైన తమ హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీలో ప్రస్తుతం 600 మంది సీనియర్లు భాగస్వాములై ఉన్నారన్నారు. తమ సొసైటీని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా ఆడి ప్రతినిధులకు ఏవియేషన్ బుక్‌ను అందజేశారు. ఇదే వేదికపై ఆడి సంస్థ ప్రతినిధులు ‘ఆడి క్యూ3’ బోల్డ్ ఆడిషన్‌ను లాంచ్ చేశారు. కార్యక్రమంలో జీ ప్రభాకరరావు, డీ శరత్, సునీల్‌కుమార్, అనిల్‌రావు, హెచ్ రామ్ పాల్గొన్నారు.