8 August, 2026 | 3:58 PM

శ్రీ సీతారామ జానపద సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

08-08-2026 02:34 PM

గణపురం,(విజయ క్రాంతి): శ్రీ సీతారామ జానపద సకల కలల కళాకారుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా జరిగింది. సంగం జిల్లా అధ్యక్షుడు పోల్సాని దేవేందర్ రావు అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులుగా బటిక స్వామి కురుమ, ఉపాధ్యక్షులుగా గందె ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా బండారి శంకర్ కురుమలు ఎన్నికయ్యారు.