14-02-2026 05:10:52 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట మండల కేంద్రంలోని పీఎం జెడ్పీఎస్‌ఎస్ పెంచికలపేట పాఠశాలలో బ్యాంకింగ్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు అందించే వివిధ సేవలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వరరావు, లక్ష్మీ, భారతి, ఉజ్వల, భాగ్యశ్రీ, ఆత్మారామ్, సమ్మయ్య, షేక్ బడే సాహెబ్, సంతోష్, విజయ్, మౌనిక పాల్గొన్నారు.