1 July, 2026 | 9:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి

07-04-2025 12:49 AM

జుక్కల్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.  జుక్కల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.