2 July, 2026 | 5:10 PM

Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   పారిశుధ్యం అప్రమత్తంగా ఉండాలి   •   పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •  

‘ఓపెన్’ అడ్మిషన్ల గడువు పొడిగింపు

05-10-2024 02:21 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలని కోరారు.