21 August, 2026 | 9:41 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •  

దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు

02-07-2026 05:05 PM

బోథ్ . జూలై 2 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన షేక్ ముగిన అలం అనే వ్యక్తి ఇంట్లో గత నెల 28 దొంగతనానికి పాల్పడిన ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు బోత్ ఎస్సై వి పురుషోత్తం తెలిపారు. గత నెల 28న ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లి తిరిగి వచ్చిందని అయితే వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఎస్సై కేసు నమోదు చేసుకొని సాంకేతిక ఆధారాలను ఇతర సమాచారాన్ని సేకరించి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఇప్ప పరమేశ్వర్ ధ్యానంగా పోశెట్టి లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై వివరించారు