నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
18-02-2025 06:55 PM
హైదరాబాద్: నగరంలో నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. విద్యార్హత సర్టిఫికెట్లు(Education Certificates) అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్ అయ్యారు. ఫిలింనగర్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




