10 June, 2026 | 6:24 PM

Breaking News

మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •  

రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి

10-06-2026 05:49 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలం రైతులు వానకాలం ఎరువుల కొనుగోలుకు సంబంధించి యూరియా యాప్లో మొబైల్  నెంబర్ అప్డేట్ చేసుకొని రైతులు త్వరతగిన అప్డేట్ చేసుకొని యూరియా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోగలరు. వానకాలం పంటలకు సంబంధించి ఎరువుల వినియోగం మొదలైందని ఏవో సాయికిరణ్ తెలిపారు. కాబట్టి రైతులు ముందస్తుగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని సులువుగా యూరియా పొందగలరు. మొబైల్ నంబర్ అప్డేట్ కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి అప్డేట్ చేసుకోగలరు.