6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

గ్రంథాలయ ఉద్యోగులకు సన్మానం

06-06-2026 04:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రంథాలయ అధికారులుగా ఎదురు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. దిల్వార్పూర్ లైబ్రేరియన్ సంజీవరెడ్డి గ్రేడ్ 2 జగిత్యాలకు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మోహన్ సింగ్ పదోన్నతి ద్వారా అదిలాబాదుకు బదిలీపై వెళ్లనున్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జు మన్ అలీ శనివారం గ్రంథాలయంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ ఉద్యోగులు ఉన్నారు.