30 July, 2026 | 7:26 PM

Breaking News

నాచారం అర్బన్ ఇంటర్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు   •   చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పుష్పలత   •   దాతల సహకారం అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి   •   గుండారెడ్డిపల్లి విఓ కార్యవర్గం నియామకం   •   జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   మోరంచవాగు ఉద్ధృతిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   ఖమ్మం నగరంలో వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వీడాలి   •   రాబోయే 12 గంటలు జిల్లాకు రెడ్ అలర్ట్   •   మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన సదస్సు   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ గోరింటాకు సంబరాలు   •  

ఖాజాపూర్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలింది

30-07-2026 06:52 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఓ నివాస గృహం కూలిపోయింది. ఇంటి శ్లాబ్, రేకులు, గోడలు నేలమట్టమయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.