14-11-2025 07:33:22 PM
సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండే పెళ్లి కెసిఆర్ నగర్. డబుల్ బెడ్ రూమ్ కు చెందిన దండి లావణ్య w/o శ్రీనివాస్ బ్లాక్ నెంబర్ 92 రోడ్డు నెంబర్ 7 అను నిరుపేద అనారోగ్యం కారణం చేత చనిపోయింది ఈమెకు భర్త లేడు ఇద్దరూ ఆడపిల్లలు శివాని శ్రావణి 11 సంవత్సరాలు దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఎవరైనా దాతలు సహకరించాలని కోరారు ఇది విని సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ వారికి 10000 రూపాయలు తన సొంత డబ్బులు ఆర్థిక సహాయం చేశారు వీరి వెంట పద్మశాలి నేతలు బొల్లి రామ్మోహన్. పాల్గొన్నారు.