13 May, 2026 | 1:48 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

మార్కెట్ కమిటీ వద్ద అగ్ని ప్రమాదం

09-11-2024 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 8 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని మార్కెట్ కమిటీ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం వెనుక వైపు పెద్ద ఎత్తున చెత్తకుప్పలు పేరుకుపోయాయి. కాగా సాయంత్రం సమయంలో ఆ చెత్తకుప్పల వద్ద భారీ మంటలు చేలరేగడంతో స్థానిక కార్పొరేటర్ ముస్తహసిన్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాడు. ప్రమాదానికి కారణం ఏమైఉంటుందో తెలియాల్సి ఉంది.