calender_icon.png 16 October, 2024 | 1:18 AM

మంథనిలో మాజీ భారత క్రికెటర్ వెంకటపతి రాజు

16-09-2024 03:34:35 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంథనికి మాజీ  భారత క్రికెటర్ వెంకటపతి రాజు  కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన సందర్భంగా మహవాది సుధీర్, మహవాది సతీష్, విజయ్ ఇంటి వద్ద వెంకటపతి రాజుతో మంథని స్టూడెంట్స్ యూనియన్ లీడర్ డిగంబర్ ఆయనను కలిసి ప్రపంచంలో భారత దేశానికి పేరు తెచ్చేలా క్రికెట్ ఆడిన వెంకటపతి రాజును డిగంబర్ అభినందించారు.