20 April, 2026 | 5:07 AM

కట్ట మైసమ్మ జాతరలో మాజీ మంత్రి మల్లారెడ్డి

03-06-2025 01:00 AM

మేడ్చల్, జూన్ 2 (విజయక్రాం తి): షామీర్‌పేట్‌లో కట్టమై సమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడు వర్షాలు స మృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరారు. మాజిత్‌పూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.