09-12-2025 04:22:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని మద్ది గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లేష్ సోదరుడు రాజేశ్వర్ ఇటీవలే అనారోగ్యానికి గురి కావడంతో మంగళవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన అనారోగ్యానికి గురికావటం బాధాకరమని తెలిపారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.