30 June, 2026 | 10:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సాకేర గ్రామంలో మంచినీటి ఎద్దడి— ట్యాంకర్ల ద్వారా సరఫరా

05-05-2026 10:45 AM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామంలో మంచినీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో త్రాగునీటి ఎద్దడి ఎదురవుతుందని గ్రామస్తుల పేర్కొంటున్నారు. అయితే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు సర్పంచ్ జాదవ్ మోతి సింగ్ తెలిపారు. ప్రతిరోజు 6 ట్యాంకర్ల వరకు సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు చెందిన సంప్  నుండి నేరుగా కనెక్షన్ ఇచ్చినట్లయితే గ్రామంలో నీటి ఎద్దడి నివారించే వీలుందని పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా ఆలోచన చేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయన కోరారు.