15 June, 2026 | 8:59 PM

Breaking News

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

రాష్ట్రానికి పూర్తి గ్రాంట్లు ఇవ్వాలి

23-07-2024 12:05 AM

ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో తెలంగాణకు రావాల్సిన గ్రాంట్స్‌ను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు కూడా. కిందటేడాది కేవలం 23 శాతం మాత్రమే గ్రాంట్లు ఇచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈసారి రాష్ట్రానికి సముచిత న్యాయం చేయాలి. అప్పుడే ఆశించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బీజేపీ ఎంపీలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి మేలు చేసే దిశగా కావలసిన చర్యలు తీసుకోవాలి.

 డి.అభిషేక్, గజ్వేల్