15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి

15-06-2026 08:56 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాయని సహకార సంఘం డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్ పోశెట్టి పేర్కొన్నారు సోమవారం సోనాల మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకు వస్తున్నారు. శాఖలన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.