13 May, 2026 | 10:47 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత

13-05-2026 09:22 PM

- నాందేడ్ కు చెందిన మీర్జా జుబేర్ బెగ్ ను బోధన్ కొత్త బస్టాండ్ వద్ద  పట్టుకోని విచారిoచగా1 ఒక కేజీ 10 గ్రాములు గంజాయి  స్వాధీనం

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో పోలీస్ ఈగల్ టీం వారి అద్వర్యంలో వచ్చిన సమాచారం మేరకు గంజాయి తీసుకొస్తున్న  నాందేడ్ కు చెందిన మీర్జా జుబేర్ బెగ్ ను బోధన్ కొత్త బస్టాండ్ వద్ద  పట్టుకోని విచారిoచగా  బోధన్ లో దనుష్ ఈ నేల 11 న గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కొంతమందికి గంజాయి సరఫరా చేస్తాడు, అని తెలిసినది నాందేడ్ లో 1 కేజీ 660 గ్రా గంజాయి ని జుబెర్ దనుష్ కి అమ్మాడు బుధవారం రోజున మధ్యాహ్నం కొత్త బస్టాండ్ దగ్గర జుబేర్ పట్టుబడగా అతని వద్ద నుండి 1 ఒక కేజీ 10 గ్రాములు గంజాయి పట్టుకున్నారు. అనంతరం సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.

పై ముద్దాయిని పట్టుకొని అతని వద్ద నుండి గంజాయిని స్వాదీనము చేసుకున్నారు. ఎస్ హెచ్ఓ , వి. వెంకట నారాయణ   బోధన్ టౌన్, హబీబ్ ఖాన్ ఎస్సై .బోధన్, అలాగే సిబ్బంది కే. మహేష్, గంగారాం , ఎ. వరుణ్, లను  మరియు ఈగల్ ఆర్,ఎన్,సి,సి  టీం నిజామాబాద్ పూర్ణేశ్వర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది ని కమిషనర్  అభినందించారు. బోధన్ పట్టణంలో ఎవరైనా నిషేదిత గంజాయిని కొనడం, అమ్మడం లేదా సేవించడం వంటివి చేస్తే వారి పై చట్టపరమైన చర్యలు తిసుకోనబడతాయి, మాదక ద్రవ్యాల నివారణకు ఉక్కుపాదం మోపబడును, ఎవరయినా గంజాయిని కొనడం, అమ్మడం లేదా సేవించడం వంటి చర్యలకు పాల్పడితే 1908 కి లేదా వాట్స్అప్ ఫోన్ నెంబర్ కు, 87126 71111 కి సమాచారమం ఇవ్వగలరు  సమాచారము తెలిపిన వారి వివరములు గోప్యము గా ఉంచబడునని బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ తెలిపారు.