23 June, 2026 | 7:50 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

ప్రిక్వార్టర్స్‌కు గాయత్రి జోడీ

25-09-2024 12:00 AM

మకావు: మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం గాయత్రి గోపీచంద్-ట్రిసా జాలి డబుల్స్ విభాగంలోలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఈ జోడీ 15-21, 21-16, 21-14 తేడాతో అకారీ సాటోఛౌ తగుచి (జపాన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక మహిళల డబుల్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సిక్కిరెడ్డి-శివాని జంట విజయం సాధించింది.