2 August, 2026 | 3:20 PM

ఖానాపూర్ లో గోరింటాకు పండగ

02-08-2026 02:17 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయంలో ఆదివారం గోరింటాకు పండగ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ మాట్లాడుతూ అమ్మవారి గోరింటాకు పండగ జరుపుకుంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బండి పల్లి సింధుజ ప్రకాష్ గౌడ్, స్థానిక మహిళలు పలువులు పాల్గొన్నారు.