20 March, 2026 | 12:12 AM

రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డు

24-09-2024 01:50 AM

వనపర్తి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వనపర్తికి చెందిన మారం ప్రశాంతి రెండోసారి గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నారు. మహి ళా మనో వికాస్ వ్యవస్థాపకురాలు మాధవి నేతృత్వంలో 450 మంది మహిళలు 58,112 క్రోంచట్ స్కే ర్స్‌ను అతి తక్కువ సమయంలో రూపొందించి ప్రదర్శించి గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. అందు లో వనపర్తికి చెందిన మారం ప్రశా ంతి కూడా ఉన్నారు. ఇంతకుముం దు కూడా ఇదే అంశంలో ప్రశాంతి గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నారు.