ఘనంగా హనుమాన్ పూజా
22-03-2026 04:15 PM
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మండలంలోని కనకపూర్ లో హనుమాన్ మాలాధారణ చేసిన రాజశేఖర్ స్వామి అనూష దంపతులు హనుమాన్ ఆకులపూజా కార్యక్రమం ఘనంగా సన్మానించి నిర్వహించారు. అనంతరం స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు కాశయ్య రమేష్ మెగేష్ గౌడ్ మనోహర్ సంతోష్ అజేయ శ్రీకాంత్ నర్సయ్య లతో పాటు మలధారణ స్వాములు పాల్గొన్నారు.




