16 June, 2026 | 7:23 PM

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన హీరో ప్రభాస్

09-10-2024 04:22 PM

కూకట్‌పల్లి : సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గుండెపోటుతో మరణించడంతో బుధవారం హీరో ప్రభాస్ ఆయనను పరామర్శించారు. బుధవారం కూకట్‌పల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరమార్శించి వారికి ధైర్యం చెప్పారు.