4 August, 2026 | 3:11 AM

గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇంటింటి సర్వే

23-08-2024 06:16 PM

ముత్తారం తహసీల్దార్ సుమాన్

మంథని,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండలంలో పకడ్బందిగా ఇంటింటి సర్వే నిర్వహించాలని ముత్తారం తహసీల్దార్ సుమాన్ తెలిపారు.  మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం శుక్రవారం భూత్ లెవెల్ అధికారులకు, బీఎల్ ఓఎస్ లతో గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా  ఇంటింటి సర్వే పై తాసీల్దార్ సుమన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశం లో మాస్టర్ ట్రైనర్ శ్రీదర్, డీటి షఫీ అహ్మెద్, సీనీయల్ అసిస్టేంట్ భవానీప్రసాద్, గిర్దవర్ శ్రీధర్ పాల్గొన్నారు.