1 July, 2026 | 11:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

దుబాయ్‌లో తప్పిపోయిన హైదరాబాద్‌వాసి

23-10-2024 02:07 AM

ఆచూకీ తెలపాలని ప్రవాసీ ప్రజావాణిలో తల్లిదండ్రుల విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): నగరంలోని గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్ రాజ్ (32) అనే యువకుడు ఉద్యోగం కోసం విజి ట్ వీసాపై దుబాయ్‌కు వెళ్లి జాడ తెలియకుండా పోయాడు. మంగళవారం ప్రవాసీ ప్రజావాణిలో తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు.

ఈనెల 14న దుబాయ్‌కి చేరుకున్న తమ కు మారుడు రాహుల్ 19న తన బ్యాగ్‌ను దొంగలు కొట్టేశారని, అం దులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తమకు ఫోన్‌లో చెప్పాడని, తరువాత అతని ఫోన్ పనిచేయడం లేద ని తల్లిదండ్రు లు కుముదిని, గౌతం తె లిపారు. రాహుల్ ఆచూకీ తెలిపి ఇం డియాకు రప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిసిన వారు 91 9848749667 మొబైల్ నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.