calender_icon.png 19 July, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార యంత్రాంగం పనిచేస్తే.. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి

18-07-2025 12:12:21 AM

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్రభుత్వ సంకల్పానికి అను గుణంగా అధికార యంత్రాంగం ప నిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ విజయం నిదర్శ నమని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా గురువారం ట్వీట్ చేశారు. వి ద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దే శంలోని 50 అత్యుత్తమ జిల్లాలలో తెలంగాణ నుంచి జనగామ జిల్లా చోటు సంపాదించడం హర్షించదగ్గ విషయమన్నారు.

ఈ విజయానికి కా రణమైన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదర్శనీయుడని, ఆయనకు తన ప్ర త్యేక అభినందనలను తెలిపారు. మి గతా జిల్లాల కలెక్టర్లకు జనగామ సాధించిన విజయం స్ఫూర్తి కావాలని తాను ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.