5 May, 2026 | 1:48 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

స్మశాన వాటికలో మౌలిక వసతులు

13-03-2026 07:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా స్మశాన వాటికలో ప్రజల అవసరాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, బైల్ బజార్ స్మశాన వాటిక పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నీటి సౌకర్యం రోడ్డు గద్దెలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి ఎస్పి రాజు, ధర్మాజీ శ్రీనివాస్ పోశెట్టి ధర్మాజీ రాజేందర్ కడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.