జర్నలిస్టుల పోస్ట్‌కార్డు ఉద్యమం
06-10-2026 | 03:26pm
మహాదేవపూర్ /కాళేశ్వరం అక్టోబర్ 06 విజయ క్రాంతి: జర్నలిస్టులకు(journalists ) క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు, ఈ హెచ్ ఎస్ పథకం పునరుద్ధరణ కోరుతూ టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కమిటీ(TUWJ state committee) పోస్ట్‌కార్డు ఉద్యమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 8 వరకు జర్నలిస్టులందరూ ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపాలని కోరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యోగం ద్వారా సీఎం అఫ్ కార్యాలయానికి తమ సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ చేశారు.