20 June, 2026 | 8:47 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

భారత్ వేదికగా ఖోఖో ప్రపంచకప్

03-10-2024 12:00 AM

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఖోఖో వరల్డ్‌కప్‌కు భారత్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ వరల్డ్‌కప్‌లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయని సమాచారం. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ‘2032 వరకు ఖోఖో ను ఒలింపిక్స్‌లో చూడటమే తమ లక్ష్యం’ అని కేకేఎఫ్‌ఐ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ తెలిపారు.