14 August, 2026 | 10:04 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

క్వార్టర్స్‌లో భారత్

03-10-2024 12:00 AM

న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ పోటీల్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత్ 110-99తో టర్కీని ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్) తొలిసారిగా రిలే స్కోరింగ్ పద్ధతిని ఈ టోర్నీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాతో తలపడనుంది.