1 July, 2026 | 11:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కోకాపేట్ గోల్డ్ ఫిష్ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్

26-09-2024 11:36 AM

రాజేంద్రనగర్: కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను సైబరాబాద్ ఈఓ డబ్ల్యూ అధికారులు అరెస్టు చేశారు. ఆయన 7 కోట్ల రూపాయల స్కామ్ చేసారంటూ ఈఓడబ్ల్యూ వింగ్ ను విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఈఓ డబ్ల్యూ అధికారులు ఆధారాలు స్వేకరించి చంద్రశేఖర్ ని గురువారం అరెస్ట్ చేశారు. అయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం లో పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. చంద్రశేఖర్ పై మూడు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేశారు.