2 May, 2026 | 8:10 PM

Breaking News

సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఇల్లందు ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం (ఎస్టేట్)   •   జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం   •   అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి   •   సుకన్య సమృద్ధి యోజన అద్భుతమైన పథకం   •   అర్హులైన ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి   •   గోలిలింగాలలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతినీ పరిశీలించిన ఎంపీడీవో   •   విద్యార్థులను అభినందించిన మంత్రి అడ్లూరి   •   పదో తరగతి ఫలితాల్లో త్రివేణి పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల ప్రతిష్ట అమలు కోసం ప్రజాపాలన   •  

పదిరోజుల పాటు క్యాతనపల్లి రైల్వే గేటు మూసివేత

18-03-2025 08:23 PM

మందమర్రి (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని క్యాతనపల్లి రైల్వే గేటును ఈనెల 19 నుంచి 29 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రైల్వే ట్రాక్ లైన్ మరమ్మత్తులు నిర్వహిస్తుండటంతో రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలు రైల్వే అధికారులకు సహకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని తమ ప్రయాణాలు కొనసాగించాలని రైల్వే అధికారులు కోరారు.