కల్వర్టు పైకి దూసుకు వెళ్లిన లారీ
29-07-2025 10:12 AM
బూర్గంపాడు(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ శివారులో మంగళవారం ఉదయం లారీ టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి కల్వర్టు పైకి దూసుకెళ్లింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.




