17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోలీసుల మీదకు దూసుకెళ్లిన లారీ

09-04-2025 12:00 AM

హోంగార్డు మృతి, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు శేరిలింగం

పల్లి, ఏప్రిల్ 8: మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు సింహాచలం, కానిస్టేబుళ్లు రాజవర్ధ న్, విజేందర్ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 600 వద్ద విధులు నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో కూకట్‌పల్లి భరత్‌నగర్‌లో బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేసిన ఓ లారీ.. మియాపూర్ వైపు అతివేగంగా వచ్చి అదుపుతప్పి ట్రా ఫిక్ బూత్‌ను ఢీకొట్టి, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

మదీనా గూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సింహా చలం మృతి చెందారు. ఇద్దరూ కానిస్టేబుళ్లను మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సదాశిపేటకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతుడు సింహాచలం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస.