28 May, 2026 | 3:53 PM

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయి

28-05-2026 03:01 PM

బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త

విజేతలకు బహుమతులు ప్రదానం

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని బాడ్మింటన్ అసోసి యెషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాడ్మింటన్ చాంపియన్ షిప్-2026 పోటీలు శనివారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాడ్మింటన్ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలు పెంపోందిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను అన్నివిధాల ప్రోత్సహి స్తుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు బాడ్మింటన్ అసో సియేషన్ కృషి చేస్తుందన్నారు.  బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబు అలాగే ప్రధాన కార్యదర్శి పుల్లెలగోపీచంద్ గారి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను వారికి అండగా ఉంటానని ఆయన అన్నారు.

2nd Medchal Malkajgiri District Badminton Championship-2026 విజేతలు

GD U19

1. అనుసంజనా మురళి + గాడే స్టుతి గ్రేస్

2. ఐశ్వర్య జంధ్యాల + శరణ్య శ్రీ ముదుండి

3. అవుల సహస్ర అవుల + ఎం లహరి రెడ్డి

4. బికనూరి దీక్ష శ్రి + కె కావ్య శ్రీ కాయం

BD U19

1. ఈశ్వర్ ప్రణమ్ గుడేపు + సుందర సంతోష్ బ్రిహాసెల్ మొపారా

2. జతిన్ సాయి రెడ్డి + తనుష్ గడంసెట్టి

3. ఆదిత్య + రెడ్డిశెట్టి వృష్వాక్ శంకు

4. దనేష్ అనభం + వర్షిత్నక్కల

XD U19

1. చరణ్ వుడుగుల + తనిష్క గంజి

2. శ్రీ హర్ష + హనిష్క రాయల్ ఇంటి

3. ఆదర్శ్ అజిత్ + వంగల శ్లోక నా

4. శణ్ముఖ్ జయంత్ కన్నెపల్లి + సహిత్య పి

GS U19

1. అన్య పొద్దటూర్

2. హర్షిత పృధ్వి

3. శరణ్య శ్రీ ముదుండి

4. కునాలిక గంగరపు

BS U19

1. థమన్ కెంబురు

2. కృష్ణ సెఠియా

3. శశాంక్ పశం

4. శ్రీ హర్ష మార్క

GD U17

1. ఐశాని + దీక్ష శ్రి బికనూరి

2. కునాలిక గంగరపు + స్మృతి రెడ్డి హన్మంత్

3. అనన్య రాజీవ్ + రమా గణేష్ గణేష్

4. అద్వైత గోదావర్తి + శ్రీ మేధ

BD U17

1. తలారి కార్తికేయ మహర్షి + విజయ్ బ్రహ్మిత్ గోక్

2. సిద్ధాబత్తిని అఖిలేశ్వర్ + వివేక్ కమ్మరి

3. నెయ్యాల కుశాంత్ + పశం శశాంక్

4. దీక్షిత్ రెడ్డి + హిమాన్షు కూతాతి

XD U17

1. వుడుగుల చరణ్ + తనిష్క గంజి

2. ఎండ్ల అనురాగ్ + శ్రీ మేధ తేగల

3. జై బసాని బసాని + రంధి తన్నమైశ్రి

4. సూర్య ప్రకాష్ + నేత్రా రెడ్డి సింగిరెడ్డి

GS U17

1. హర్షిత పృధ్వి

2. తనిష్క గంజి

3. కునాలిక గంగరపు

4. స్మృతి రెడ్డి హన్మంత్

BS U17

1. కృష్ణ సెఠియా

2. చరణ్ వుడుగుల

3. శశాంక్ పశం

4. థమన్ కెంబురు

GD U15

1. గీతిక పులగుర + హన్సిక

2. డి. రామిరుద్రమ దేవి + సీతు సాయి కెఎన్

3. గుండ్రాటి కృతి రమణ్ + జెస్సికా మేరీ

4. దేవపూజల సాయి నందిత + హెచ్. శ్రీనికా రెడ్డి

BD U15

1. చెల్లారి తివిక్ రెడ్డి చెల్ల + కవిన్ సింగ్ రావత్

2. ఎండ్ల అనురాగ్ + కృష్ణ ప్రతీక్ కామిశెట్టి

3. రోహన్ జువ్వి + తిప్పర్తి మనహర్ష్

4. జై బసాని బసాని + జెన్నపల్లి ఇషాంత్

XD U15

1. కృష్ణ ప్రతీక్ + అద్వైత గోదావర్తి

2. జెన్నపల్లి ఇషాంత్ రెడ్డి + ఆరోభి అద్వంత్

3. సాయి కౌశిక్ రాజ్ గోలమ్ + నికోలెట్

4. సిద్ధార్థ్ పెరూరి + మేఘనా బుర్రముక్కు

మిగతా వారందరికీ బహుమతులు అందజేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్వైజరీ లక్ష్మణ్ గారు అలాగే ఈవెంట్స్ కన్వీనర్ బాబు  మాట్లాడుతూ క్రీడాకారులను అన్ని విధాలా అండగా ఉంటాం అని క్రీడల్లో రాణించి సమాజానికి మంచి పేరు తీసుకురావాలి అని వారి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాట్మెంటన్ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ గారు, టోర్నమెంట్  ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. వికాస్ హర్ష, జాయింట్ సెక్రటరీ నాగరాజు, Ramesh babu , వేణు ,ఎస్.కే రేష్మా, సోహైల్ శితల్ తదితరులు పాల్గొన్నారు.