calender_icon.png 23 December, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని అయ్యప్పస్వామి పడిపూజలో మంత్రి శ్రీధర్ బాబు

23-12-2025 02:57:23 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం లో  మంగళవారం నిర్వహించిన పడిపూజ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, అయ్యప్పస్వామి భక్తులు అధిక పాల్గొన్నారు.