calender_icon.png 22 December, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న మంత్రి తుమ్మల

13-09-2024 11:51:11 AM

జోగులాంబ గద్వాల: అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్,జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామికి మంత్రి తుమ్మల మొక్కులు చెల్లించుకున్నారు.