21 May, 2026 | 7:21 PM

పువ్వాడ అజయ్ హౌస్ అరెస్ట్

13-09-2024 11:46 AM

ఖమ్మం: బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టు నిన్న కాంగ్రెస్ చేసిన తీవ్రమైన దాడిని మాజీ మంత్రి  పువ్వాడ వ్యతిరేకించించారు. ఈ రోజు దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ మేరకు శుక్రవారం  ఉదయం హైదారాబాద్ లోని ఆయన ఇంటి వద్దే పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు.