9 May, 2026 | 10:24 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

మహిళ అదృశ్యం..

24-03-2025 08:30 PM

కొండపాక: మహిళ అదృశ్యమైన సంఘటన కుకునూరుపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాలువ లైలా(27) భర్త రాజేష్ తో పాటు బతుకుదెరువు కోసం కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ హోటల్లో పనిచేస్తున్నారు. గత నెల ఫిబ్రవరి 28 తేదీన తన భర్త రాజేష్ ఉదయం లేచి వాష్ రూమ్ కి వెళ్లి వచ్చి చూసేసరికి తన భార్య లైలా కనిపించలేదని, నా భార్య అదృశ్యం సుమన్ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నదని అన్నారు. భర్త రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.