బండి ఇంట్లో కల్యాణానికి గంగుల

27-08-2026 | 05:05pm

కరీంనగర్, ఆగస్టు27(విజయక్రాంతి): కరీంనగర్ సమీపంలోని  వసుధ మందిరంలో  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ సోదరుడు బండి శ్రవణ్  కూతురు వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా..హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

మరిన్ని వార్తలు