26 May, 2026 | 5:08 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

09-04-2026 01:49 PM

ఇల్లందు టౌన్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, 20వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ జాఫర్, మాజీ కౌన్సిలర్‌ రవి నాయక్, లబ్ధిదారులు చాందోత్ జమున, బట్టు రాజకుమారి, తీగల లావణ్య పాల్గొన్నారు.